What's New

Gallery

More >>

Movie Reviews

  • Krishna Gaadi Veera Prema Gaadha Review

  • Telangana Hero Sampoornesh Babu's Singham 123 : Movie Review

  • Mosagallaku Mosagadu: Review

  • Enthavadu Gaani: Review

  • 365 Days : Movie Review

  • Upcoming Movies

    Saturday, 6 June 2015

    Aarthi Aggarwal: is No More


    Aarthi Aggarwal ( Film actress )


    Born: March 5, 1984 (age 31), New Jersey, United States

    Died: June 6, 2015, Atlantic City, New Jersey, United States

    Height: 1.68 m

    Spouse: Ujjwal Kumar

    Siblings: Adithi


    నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో పరిచయమై తెలుగు సినీ ప్రేక్షకుల మదిని దోచిన ఆర్తి అగర్వాల్ శనివారం అమెరికాలో చనిపోయారు. కేవలం 31ఏళ్ళ వయసులోనే హార్ట్ ఎటాక్ కారణంగా నటి ఆర్తీ మృతిచెందడంతో సినీ పరిశ్రమ దిగ్బ్రాంతి చెందింది. 

    అయితే ఆర్తీ అకాలమరణం అందరినీ కలచివేసింది. పిన్న వయసులోనే ఆమెకు ఇలాంటి పరిస్థితి నెలకొనడం అత్యంత బాధాకరమని తెలిపారు. 

    ఈ విషాద వార్త తెలియగానే సోషల్ నెట్వర్కింగ్ సైట్ లలో తమ తమ సంతాపం తెలియజేసారు. ఆర్తీ హార్ట్ ఎటాక్ కారణంగానే చనిపోయిందని ఆమె తండ్రి స్పష్టం చేసారు.

    Post a Comment

    Thank You For Your valuable feedback

    -Mana Telangana

     
    Copyright © 2013 Mana Telangana Telugu Movies | Film News, Short Films
    Share on kattewar.com. Powered byMana Telangana