What's New

Gallery

More >>

Movie Reviews

Upcoming Movies

Saturday 6 June 2015

Mahesh Babu to romance three heroines in Brahmotsavam


శ్రీమంతుడు సినిమా షూటింగ్ తరువాత మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం ప్రాజెక్ట్ లో నటించే పనిలో వుంటాడు. ఈ సినిమా కృష్ణ గారి జన్మదినం సందర్భంగా ప్రారంభమైన సంగతి తెలిసినదే.
త్వరలో షూటింగ్ స్టార్ట్ కాబోతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రణీత లను ఇప్పటికే హీరోయిన్లుగా ఎంపిక చేసుకున్నారు. సమాచారం ప్రకారం ఈ చిత్రంలో మరో నాయికకు స్థానముందట. ఈ వార్తే గనుక నిజమైతే మహేష్ మొదటిసారిగా ముగ్గురు హీరోయిన్లతో నటించనున్నాడు. ఈ సినిమాను పి.వి.పి సంస్థతో సంయుక్తంగా మహేష్ బాబు నిర్మిస్తున్నారు



Post a Comment

Thank You For Your valuable feedback

-Mana Telangana

 
Copyright © 2013 Mana Telangana Telugu Movies | Film News, Short Films
Share on kattewar.com. Powered byMana Telangana